Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Simhasanaseenudavu

స్తుతి సింహాసనాసీనుడవు

Sthuthi Simhasanaseenudavu

Lyricist: Bro Yesanna
Chorus
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
దయారసా యేసురాజా -దయారసా యేసురాజా‖ 2x ‖
నీదు రూపును వర్ణించలేనయ్యా -నీదు రూపును వర్ణించలేనయ్యా‖ 2x ‖
Chorus
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
Verse
నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా‖ 2x ‖
నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో‖ 2x ‖
నీ తోడు నే కోరితి‖ 2x ‖
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా‖ 4x ‖
Verse
పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి‖ 2x ‖
నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ‖ 2x ‖
నీ సిలువ నే కోరితి‖ 2x ‖
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా‖ 4x ‖

Related Tags

PraiseWorship