Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Sthothramulu Chellinthumu Sthuthi Geethamune Paadedamu

స్తుతి స్తోత్రములు చెల్లిం తుముస్తుతి గీతమునే పాడెదము

Sthuthi Sthothramulu Chellinthumu Sthuthi Geethamune Paadedamu

Chorus
స్తుతి స్తోత్రములు చెల్లిం తుము-స్తుతి గీతమునే పాడెదము
హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా
Verse
ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా
నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను‖ హల్లె స్తుతి ‖
Verse
యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను
ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే
జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా‖ హల్లె స్తుతి ‖

Related Tags

PraiseWorship