Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Yaagamu Naa Yesuke Arpinchedanu Ellappudu

స్తుతి యాగము నా యేసుకే అర్పించెదను ఎల్లప్పుడు

Sthuthi Yaagamu Naa Yesuke Arpinchedanu Ellappudu

Verse
స్తుతి యాగము నా యేసుకే - అర్పించెదను - ఎల్లప్పుడు
Verse
నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి - ప్రతి నిముషము నా మార్గములొ
నన్ను నడిపిన కృపను తలంచి - స్తుతులర్పించెదను - నీకె స్తుతి‖ స్తుతి ‖
Verse
ఓదార్పు లేనట్టి చీకటి వేళలో - ఆదరణ కర్తవు నాకు నీవు
మారా అనుభవం మార్చి ఇలలొ - సంతసమిచ్చితివి - నిత్య స్తుతి‖ స్తుతి ‖
Verse
రక్షక నీవే నా శైలము బలమును - యుద్ధ దినములో నాకేడము
సాతాను అస్త్రములు ఆర్పివేసి - జయము నొసగితివి - గోప్ప స్తుతి‖ స్తుతి ‖
Verse
దేవుని సెలవు లేనిది ఏదయు - జరుగదుగా అని గ్రహించితిని
నా జీవితములో ప్రతి దినమును - మేలుకొరకే గదా కల్గెను స్తుతి‖ స్తుతి ‖
Verse
ఆర్భటించు సీయోన్ హర్షించు - షాలేమా నీ యేసు నీతోనె యుండెనుగా
ఆయన మనకు ఆదియు అంతము - పాడెద హల్లెలూయ ఆమేన్ స్తుతి‖ స్తుతి ‖

Related Tags

PraiseWorshipThanksgiving