Verse
స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా
శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో
జయగీతమే పాడెద- అ - ఆ - ఆ
జయగీతమే పాడెద- అ - ఆ - ఆ
Verse
నా కృప నిన్ను విడువదంటివే‖ 2x ‖
నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ‖ 2x ‖
Verse
ప్రభువా నీ వలన పొందిన ఈ‖ 2x ‖
పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద‖ 2x ‖
Verse
ఇహపరమందున నీవే నాకని‖ 2x ‖
ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని‖ 2x ‖