Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthinchina Saathaan Paaripothadu Kunikithe Thirigi Vasthadu

స్తుతించిన సాతాన్ పారిపోతాడు కునికితే తిరిగి వస్తాడు

Sthuthinchina Saathaan Paaripothadu Kunikithe Thirigi Vasthadu

Chorus
స్తుతించిన సాతాన్‌ పారిపోతాడు - కునికితే తిరిగి వస్తాడు
స్తుతించి పాడి కోటను కూల్చెదం - స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం
Verse
దావీదు పాడగా సౌలుకు విడెదల‖ 2x ‖
కలతలు తీరెను నెమ్మది దొరికెను‖ 2x స్తుతించి ‖
Verse
స్తుతించు దావీదుకు దైర్యం నిండెను‖ 2x ‖
విశ్వాశవాక్తుతో గొల్యాతున్‌ గెల్చెను‖ 2x స్తుతించి ‖
Verse
గొర్రెల కాపరి రాజుగా మారెను‖ 2x ‖
ఆరాధన వీరునికి ప్రమోషన్‌ దొరెకెను‖ 2x స్తుతించి ‖
Verse
చేపకడుపులో యోనా స్తుతించెను‖ 2x ‖
విడుదల పొంది నినెవె చేరెను‖ 2x ‖
Verse
పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం‖ 2x ‖
స్వార్ధం నలుగ కొట్టి జయమును పొందెదం‖ స్తుతించి ‖

Related Tags

PraiseWorshipVictory