Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthinchudi

స్తుతించుడి

Sthuthinchudi

Lyricist: Songs Of Zion
Verse
స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి‖ స్తుతించుడి ‖
Verse
కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా‖ 2x ‖
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి‖ స్తుతించుడి ‖
Verse
రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా‖ 2x ‖
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి‖ స్తుతించుడి ‖

Related Tags

PraiseWorship