Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthipaathrudaa Sthothraarhudaa Sthuthulanduko Poojaarhudaa

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా

Sthuthipaathrudaa Sthothraarhudaa Sthuthulanduko Poojaarhudaa

Chorus
స్తుతిపాత్రుడా.. - స్తోత్రార్హుడా.. - స్తుతులందుకో పూజార్హుడా..
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభూ..
Verse
నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో క్రుంగెనే ప్రభూ..
నా మనసు నీవైపు - త్రిప్పిన వెంటనే - శత్రువుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు
Verse
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి - దూరాన నిలిచేరు నా ప్రభూ..
నీ వాక్య ధ్యానమే - నా త్రోవకు వెలుగై - నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములో

Related Tags

PraiseWorshipPrayer