Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthipathrudaa Sthothraarhudaa

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా

Sthuthipathrudaa Sthothraarhudaa

Lyricist: Yesudas
Verse
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా‖ 2x ‖
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు‖ 2x స్తుతి ‖
Verse
నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభు‖ 2x ‖
నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు
కాపాడినావు‖ 2x స్తుతి ‖
Verse
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ‖ 2x ‖
నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో
నీ సంఘములో‖ 2x స్తుతి ‖

Related Tags

PraiseWorship