Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthiyimchu Priyudaa Sadhaa Yaesuni

స్తుతియించు ప్రియుడా సదా యేసుని

Sthuthiyimchu Priyudaa Sadhaa Yaesuni

Verse 1
Reference: నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తన Psalm 103:1
Chorus
స్తుతియించు ప్రియుడా - సదా యేసుని
ఓ ప్రియుడా - సదా యేసుని
Verse
నరకము నుండి నను రక్షించి
పరలోకములో చేర్చుకొన్నాడు
Chorus
ఆనంద జలనిధి నానందించి
కొనియాడు సదా యేసుని
Verse
సార్వత్రికాధి కారి యేసు
నా రక్షణకై నిరు పేదయాయె
Verse
పాపదండన భయమును బాపి
పరమానందము మనకొసగెను
Verse
మన ప్రియయేసు వచ్చుచున్నాడు
మహిమశరీరము మనకొసగును

Related Tags

PraiseWorshipJesus