Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthiyimthumu Ninnae O Pabhuvaa

స్తుతియింతుము నిన్నే ఓ పభువా

Sthuthiyimthumu Ninnae O Pabhuvaa

Chorus
స్తుతియింతుము నిన్నే ఓ పభువా
కీర్తింతుము నిన్నే మా ప్రభువా
చప్పట్లతో....తాళాలతో....సితారతో....మా ప్రభువా
Verse
నీ మార్గము తెలియక తిరిగితిమి - పెడదారిన పడిపోతిమి‖ 2x ‖
నీ ప్రేమతో పలుకరించి - స్ధిరపరచిన మా ప్రభువా‖ 2x స్తుతి ‖
Verse
మము పిలిచిన వాడవు నీవే - మాకు జ్ఞానము నిచ్చితివి‖ 2x ‖
మా తల్లివై, మా తండ్రివై - మము నడిపిన మా ప్రభువా‖ 2x స్తుతి ‖
Verse
మా పాపముకై కలువరిలో - కరిగిన మా ప్ర్రభువా‖ 2x ‖
మరణములోనుండి జీవములోనికి - దాటించిన మా ప్రభువా‖ 2x స్తుతి ‖

Related Tags

PraiseWorship