Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthiyincheda Ninne Poojincheda

స్తుతియించెద నిన్నే పూజించెద

Sthuthiyincheda Ninne Poojincheda

Lyricist: Bro Sam Prabhu Sandesh
Verse
స్తుతియించెద నిన్నే పూజించెద
మహోన్నతుడా నిన్నే ఆరాధించెద
నా ప్రాణప్రియుడవు నీవే
నా దాగు స్థలము నీవే
నాలోనే ప్రవహించి
ఉప్పొంగు ప్రేమ నీది
కొనియాడెద నీ నామమును
సదాకాలము నేను సమర్పణతో
నిరసిల్లకా నీ సన్నిధిలో
అలుపెరుగక నిన్నే ఆరాధించెద
తరతరములు నీవే స్తుతికి పాత్రుడవు
ఘనతకు అర్హుడవు యుగయుగములు నీవే
తరతరములు నీవే స్తుతికి పాత్రుడవు
ఘనతకు అర్హుడవు
నా ప్రాణము నా సర్వము నీవే
నా ధ్యానము నా ధైర్యము
నా కొరకే నీవు నా కొరకే
నేను నీతోనే నేను స్నేహం
నీవే నా సొంతం

Related Tags

PraiseWorship