Verse
స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం
Verse
దయతో కాపాడినావు
కృపనే చూపించినావు‖ 2x ‖
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు‖ స్తుతియించెదా ‖
Verse
పాపినై యుండగ నేను
రక్షించి దరి చేర్చినావు‖ 2x ‖
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు‖ స్తుతియించెదా ‖
Verse
సిలువే నాకు శరణం
నీవే నాకు మార్గం‖ 2x ‖
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు‖ స్తుతియించెదా ‖