Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthiyinchentha Nee Naamam Deva Anudhinam

స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం

Sthuthiyinchentha Nee Naamam Deva Anudhinam

Verse
స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం‖ 2x ‖
Verse
దయతో కాపాడినావు - కృపనే చూపించినావు‖ 2x ‖
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు‖ 2x ‖
Verse
పాపినై యుండగ నేను - రక్షించి దరిచేర్చినావు‖ 2x ‖
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు‖ 2x ‖
Verse
సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం‖ 2x ‖
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు‖ 2x ‖

Related Tags

PraiseWorship