Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthiyu Mahima (Aaraadhana)

స్తుతియు మహిమ (ఆరాధన)

Sthuthiyu Mahima (Aaraadhana)

Lyricist: G David Vijayaraju
Verse
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగ యుగములు కలుగును దేవా‖ 2x ‖
పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో‖ 2x ‖
కొనియాడబడుచున్న దేవా‖ 2x ‖
ఆరాధన ఆరాధన‖ 2x ‖
Verse
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
పరిశుద్ధ స్థలములలో వసియించువాడా‖ 2x ‖
ఆరాధన ఆరాధన‖ 2x ‖
Verse
ఆ.. ఆ.. ఆ.. హల్లెలూయా‖ 4x ‖
యుగ యుగములకు తర తరములకు
మహిమా నీకే
Verse
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతుల మీద ఆసీనుడా‖ 2x ‖
ఆరాధన ఆరాధన‖ 2x స్తుతియు ‖
Verse
మహిమా నీకే మహోన్నతుడా
మనసారా నిన్నే స్తుతియింతుము‖ 2x ‖
ఆరాధన ఆరాధన‖ 2x స్తుతియు ‖

Related Tags

PraiseWorship