Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthula Meeda Aaseenuda

స్తుతుల మీద ఆసీనుడా

Sthuthula Meeda Aaseenuda

Verse
స్తుతుల మీద ఆసీనుడా
నా స్తుతులందుకో స్తోత్రార్హుడా‖ 2x ‖
నన్ను విడువని దేవా నీవే శరణం
మరువను దేవా నీ నామ స్మరణం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య‖ 2x ‖
Verse
నా అనువారే నన్ను వెలివేసినా
నాతో ఉన్నవారే నన్ను త్రోసేసినా‖ 2x నన్ను విడువని ‖
Verse
నా మిత్రులంతా నాకు శత్రువులైనా
నా ఆప్తులంతా నన్ను దెప్పి పొడచినా‖ 2x నన్ను విడువని ‖

Related Tags

PraiseWorshipComfort