Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthula Meeda Aaseenudaa

స్తుతుల మీద ఆసీనుడా

Sthuthula Meeda Aaseenudaa

Verse
స్తుతుల మీద ఆసీనుడా
స్తుతులందుకో నా యేసు రాజా‖ 2x ‖
ఆరాధన యేసు ఆరాధనా
ఆరాధన నీకే ఆరాధనా‖ 2x ‖
Verse
ప్రేమామయుడా మహోన్నతుడా
పూజించెదన్ నా యేసు రాజా‖ 2x ఆరాధన ‖
Verse
అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా
రానైయున్న నా యేసు రాజా‖ 2x ఆరాధన ‖

Related Tags

PraiseWorship