Verse
స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా
మహిమ నాథుడా – యేసు నీకే వందనం‖ 2x ‖
అన్ని వేళలో ఎన్నో మేళ్లతో
మమ్ము బ్రోచిన యేసు నీకే వందనం‖ 2x ‖
వందనం వందనం యేసు నీకే వందనం‖ 2x ‖
Verse
నమ్మదగిన వాడా – యేసు నీకే వందనం
నీతిమంతుడా – యేసు నీకే వందనం‖ 2x ‖
ఆశ్రయ దుర్గమా – నా విమోచకా‖ 2x వందనం ‖
Verse
ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనం
ప్రాణ నాథుడా – యేసు నీకే వందనం‖ 2x ‖
పాపరహితుడా – పావన నాథుడా‖ 2x వందనం ‖