Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthulaku Paathrudu Yesayyaa

స్తుతులకు పాత్రుడు యేసయ్యా

Sthuthulaku Paathrudu Yesayyaa

Verse
స్తుతులకు పాత్రుడు యేసయ్యా
స్తుతి కీర్తనలు నీకేనయ్యా‖ 2x ‖
మహిమకు పాత్రుడు ఆయనయ్యా
కీర్తియు ఘనతయు రాజునకే
నే పాడెద ప్రభు సన్నిధిలో
నే ఆడెద ప్రభు సముఖములో
చిన్ని బిడ్డను పోలి నే‖ 2x ‖
స్తుతి చెల్లించెద యేసయ్యా
మహిమకు పాత్రుడు మెస్సయ్యా‖ 2x ‖
నిరతము పాడెద హల్లెలూయా
ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా‖ నే పాడెద ‖

Related Tags

PraiseWorship