Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthulu Neekarpimthumu Sathathamu Maa Prabhuvaa

స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా

Sthuthulu Neekarpimthumu Sathathamu Maa Prabhuvaa

Verse
స్తుతులు నీకర్పింతుము - సతతము మా ప్రభువా
సన్నుతించెదము
Verse
గడచినట్టి కాలము - కరుణతో నన్ గాచితివి
వెల లేనట్టి నే కృప - చూపినట్టి మా ప్రభు
Verse
నాదు దినము లన్నిటన్ - నీదు క్షేమ మేలును
నీదుజాడలన్నియున్ - సారంబు నిచ్చును
Verse
నీదు మందిరంబులో - మేలుచెత మమ్మును
తృప్తిపరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును
Verse
నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులను
నాథుడా నే పాడెద - నాదు ప్రియ ప్రభువా
Verse
సత్య రూపి నీవెగా - సకల సృష్టి కర్తవు
సతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం

Related Tags

PraiseWorship