Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stothrarupamagu Krotha Geethambulan Naa Notanunchenu Naa Yesayya

స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్ నా నోటనుంచెను నా యేసయ్యా

Stothrarupamagu Krotha Geethambulan Naa Notanunchenu Naa Yesayya

Verse
స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్ - నా నోటనుంచెను నా యేసయ్యా‖ 2x ‖
యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా యేసయ్యా
Verse
ధరలో దుఃఖమైనా - చెరలో వేదనైనా‖ 2x ‖
భయమేమి లేదుగా మా యెసు మాకుండగా‖ 2x ‖
యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా మంచి యేసయ్యా
Verse
శత్రువు బాధించినా - మిత్రువు లొద్దనినా‖ 2x ‖
గతిలేని వారలం మేమెన్నడును కాము‖ 2x ‖
యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా కాపరేసయ్యా
Verse
తినుటకు ఆహారము - కట్టుట కొస్త్రములు‖ 2x ‖
మాకున్న లేకున్నా - మా దేవుడేసయ్యా‖ 2x ‖
యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా క్షేమ మేసయ్యా
Verse
రక్షణ ఆనందమూ - లక్షలు యివ్వలేవు‖ 2x ‖
రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే‖ 2x ‖
యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా రాజు యేసయ్యా

Related Tags

PraiseWorshipNew Year