Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stothrimchudi Srushtikarthanthm

స్తోత్రించుడి సృష్టికర్తన్ తం

Stothrimchudi Srushtikarthanthm

Verse
స్తోత్రించుడి సృష్టికర్తన్
తండ్రి గొప్ప ప్రేమను
మన యాగమైన గొఱ్ఱెన్
పైని రాజు యాజకున్
ముక్తియూట యైనవాని
జీవకర్తయౌ దేవున్
ఏక దేవుడౌ యెహోవన్
పాడు డేకమౌ హృదిన్

Related Tags

PraiseWorshipCreator