Verse
స్తుతికి పాత్రుడా స్తొత్రార్హుడా
ఘనత నీకెనయా మహొన్నతుడైన రాజు
ఆరాధన . .‖ 2x ‖
హల్లెలూయ . .‖ 2x ‖
సదా పాడెద నా యేసుకే ఆరాధన
స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము
Verse
యుగముల పూర్వము నుండి సర్వయుగముల వరకు
ఆది అంతము లేని ఆద్యంత రహితుడవు
ఉన్నవాడనువాడవు మారని ప్రేమకు వందనము
Verse
కన్నీళ్ళు నాట్యముగా మార్చి మోడును చిగురింప జేసావు
క్షుద్బాధ తీర్చుట కొరకై జీవాహారమైనావు
నిర్ధొషులుగ మమ్ము చేయుటకు మా దోష శిక్షను పొందావు