Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stuthinchudi Stuthinchudi Aayana Mandirapu Aavaranamulo

స్తుతించుడి స్తుతించుడి ఆయన మందిరపు ఆవరణములో

Stuthinchudi Stuthinchudi Aayana Mandirapu Aavaranamulo

Verse
స్తుతించుడి స్తుతించుడి - ఆయన మందిరపు ఆవరణములో
యెహోవా దేవుని స్తుతించుడి
భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి
రాజా రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి
Verse
సర్వాధికారుడంచు - సర్వశక్తి మంతుడంచు
సంపూర్ణ ప్రేమరూపి - సాధుల శ్రీమంతుడంచు
సృష్టి నిన్ స్మరణ చేసెనో - ఓ ... స్తుతించుడి
Verse
పెళపెళ మ్రోగెడు ఉరుములలోన - రాజా రాజా
తళతళ మెరిసెడు మెరుపులలోన - రాజా రాజా
చననము గలిగిన జీవులలోన - రాజా రాజా
పలుకులు లేని ప్రకృతిలోన - రాజా రాజా
రాజాధి రాజుల రాజా - ఓ ... స్తుతించుడి

Related Tags

PraiseWorship