Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stuthinchumu Stuthinchumu Prabhuyesu Raaraajani

స్తుతించుము స్తుతించుము ప్రభుయేసు రారాజని

Stuthinchumu Stuthinchumu Prabhuyesu Raaraajani

Chorus
స్తుతించుము స్తుతించుము
ప్రభుయేసు రారాజని
Verse
యెరూషలేమా తెరువుము ద్వారము
రాజు నీలో ప్రవేశించును
అడ్డుపరచక నేడే రమ్మనుము
ప్రభుయేసు నీకు రాజాయెను
Verse
ఎందుకు నీవు దారి తొలగితివి
పిలచెను నీ రక్షకుడు
దూరమునుండక తృణీకరింపక
అంగీకరించుము నీ రాజుగా
Verse
మారు మనస్సును పొందుమనే
ప్రభు తన రాజ్యమునకు చేర్చను
రాజు యేసుని స్వీకరించుము
నీ హృదయమునకు రాజాయనే
Verse
యేసురాజు యిల్లు కట్టుచున్నాడు
సౌందర్యమైనది ఆ హృహము
మచ్చునుబోలి కట్టుచున్నాడు
ఆయనే ప్రభువు రారాజు
Verse
సజీవరాళ్ళతో కట్టుచున్నాడు
ఆత్మద్వారానే చేయుచుండె
యాజకులముగా పూజింతమెప్పుడు
స్తుతికి యోగ్యుడు - మన ప్రభువే
Verse
దైవ నివాసస్థలమౌనట్లు
కలసి నిర్మింపబడితిమి
యేసు ప్రభుని నైపుణ్య హస్తము
నిర్మించె నిల్లు పూర్ణముగ

Related Tags

PraiseWorshipJesus Christ