Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stuthulananduko Stuthiki Paathruda

స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా

Stuthulananduko Stuthiki Paathruda

Chorus
స్తుతులనందుకో - స్తుతికి పాత్రుడా
ఘనతపొందుకో - స్తోత్రార్హుడా
Pre-Chorus
అ. నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా
నీకే నీకే నా హృదయార్పణ‖ స్తుతుల ‖
Verse
నీవంటి దేవుడె లేడు - నీకెవ్వడు సాటిరాడు‖ 2x ‖
నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ
Verse
నీలాంటి ఘనుడెవ్వడు - నీ తోటి సముడెవ్వడు‖ 2x ‖
నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ

Related Tags

PraiseWorship