Verse
స్తుతి ఆరాధన పరిశుద్దునకే
జీవాధిపతియైన యేసునకే‖ 2x ‖
మనసార పూజింతును నా రక్షకా
నా ఆధారం నీవే నా ప్రేమమయుడా‖ 2x ‖
Verse
మహిమ ప్రభావము నీకే చెల్లింతు
మహిమ ప్రభావములు నీకే అర్పింతు‖ 2x ‖
మనసార పూజింతును నా రక్షకా
నా ఆధారం నీవే నా ప్రేమమయుడా‖ 2x ‖
Stuti Aradhana Parisuddunake Jeevadha