Verse
స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా
స్తుతి యాగమునే చేసెద నిరతం
స్తుతికి పాత్రుడవు స్తుతికి అర్హుడవు
స్తుతికి యోగ్యుడవు స్తుతుకి అర్హుడవు
నా స్తుతికి నీవే కారణ భూతుడవు
Verse
నా ప్రార్ధన ధూపమువలె
చేతులేత్తెదన్ నైవేద్యముగా
అంగీకరించుము యేసయ్యా
నిన్నే స్తుతింతుము యేసయ్యా
Verse
స్తోత్రము చేయుట శ్రేయస్కరమే
స్తుతులు పాడుట మనోహరమే
కృతజ్జతో పూజింతును
కృపను నిరతము పాడెదను