Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stuti Stotrarhuda Yesuraja

స్తుతి స్తోత్రార్హుడా యేసురాజా

Stuti Stotrarhuda Yesuraja

Verse
స్తుతి స్తోత్రార్హుడా యేసురాజా
ఆందుకో నా పూజ ఓ ఘనతేజా హల్లెలూయా‖ 8x ‖
Verse
సర్వాధిపతి సర్వోన్నతుడా సకలముచేసిన సృష్టికర్తవు
సర్వశక్తిగల సర్వేశ్వరుడా సతతము నీవే స్తొత్రార్హుడవు
Verse
సృష్టికి కారణభూతుడవీవే రక్షణ కర్తా నిరీక్షణ నీవే
ఆదరించుమా ఆత్మ స్వరూపా అనవరతము నీవే స్తొత్రార్హుడవు
Verse
పరిశుద్దుడవు ప్రభుడవు నీవే నిర్దోషుడవు నిష్కల్మషుడా
పాపిని నన్ను కాపాడితివి నిరతము నీవే స్తొత్రార్హుడవు

Related Tags

PraiseWorship