Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stutiyu Ghanatayu Mahima Niratamu Yesu

స్తుతియు ఘనతయు మహిమ నిరతము యేసు

Stutiyu Ghanatayu Mahima Niratamu Yesu

Verse
స్తుతియు ఘనతయు మహిమ నిరతము
యేసుకే చెల్లును మహిమ రాజుకే
యుగయుగాలకు స్తోత్ర సంగీతము
సర్వలోకం చేరుడి సర్వ సృష్టి పాడుడి
ఏక స్వరముతో గళమెత్తి పాడుడీ
Verse
సర్వ భూమికి రారాజు సకల జగతికి దేవాది దేవుడు
దీనుల లేవనెత్తు వాడు విరోధమును అణచువాడు
మార్గమును తెరచువాడు అడుగులు స్ధిరము చేయువాడు
హ . . హ . . హల్లెలూయా
హొ . . హొ . . హొసన్నా
హొసన్నా హొసన్నా హొసన్నా హొసన్నా
Verse
సర పాప పరిహ్రకుడు నమ్మదగిన సహాకుడు
అన్నిటిలో ఉన్న వాడు నిరంతరము నిలచువాడు
ఉన్నతుడు మహొన్నతుడు మరణపు ముల్లు విరచినాడు
హ . . హ . . హల్లెలూయా
హొ . . హొ . . హొసన్నా
హొసన్నా హొసన్నా హొసన్నా హొసన్నా

Related Tags

PraiseWorshipGlory