Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stutulaku Patrudu Ganataku Arhudu

స్తుతులకు పాత్రుడు ఘనతకు అర్హుడు

Stutulaku Patrudu Ganataku Arhudu

Verse
స్తుతులకు పాత్రుడు ఘనతకు అర్హుడు
అన్ని వేళలా పూజార్హుడవు
నీవే నీవే నీవే యేసయ్యా . . నీవే నీవే నీవే . . హే హే
Verse
దవళావర్ణడూ రత్నవర్ణుడు
సృష్టింతటిలో అతి సుందరుడు
నీవే నీవే నీవే యేసయ్యా . . నీవే నీవే నీవే . . హే హే

Related Tags

PraiseWorship