Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sudathulaara Mee Richchoata Nevvari Ve

సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వె

Sudathulaara Mee Richchoata Nevvari Ve

Lyricist: Purushothamu Choudari
Chorus
సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను
జీ వించు వాని పెద్ద నిదుర బోయినటు లెదలందు భావించి
సుదతులార‖ సుదతులార ‖
Verse
ఇచట లేఁడు లేచి యున్నాఁడు ప్రభు క్రీస్తు యేసు స్వతంత్రుఁడై
ప్రచురంబుగఁ దన పాట్లు లేచుటయును వచియించె గలిలయ్య వర
దేశమున మీతో‖ సుదతులార ‖
Verse
మనుజ కుమారుఁ డె క్కుడు పాపిష్ఠులచేత మరణ మొందుట సిల్వ
పైఁ దనకుఁ దానె మూఁడవ దినమందు లేచుట యును దెల్పెఁ గద
మీరు వినుచుండఁగఁ దొల్లి‖ సుదతులార ‖
Verse
ఎదలలోన జ్ఞాప కము చేసికొనుఁడింక యేసు తెల్పిన మాటలు
ముదముతో జీవముఁ గని లేచె నను వార్త సుదతు లాలకించి రది
నిక్కముగఁ దోఁచఁ‖ సుదతులార ‖

Related Tags

ResurrectionEaster