Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sudhinam Sarva Janulaku Samadhanam Sarva Jagathiki

సుధినం సర్వ జనులకు సమధానం సర్వ జగతికి

Sudhinam Sarva Janulaku Samadhanam Sarva Jagathiki

Chorus
సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ జగతికి‖ 2x ‖
ప్రభుయేసుని జననమనాడు - వికసించెను మధినీ నేడు‖ సుధి ‖
Verse
చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం - ఆ...ఆ..ఆ.......‖ 2x ‖
పరముకు పధమై అరుధించె - వెలుగై యేసుడు ఉదయించె‖ 2x సుధి ‖
Verse
కన్నీటితో నిండిన కనులను - ఇడుములన్నిటిని తుడువను - ఆ...ఆ..ఆ.......‖ 2x ‖
ఉదయించెను కాంతిగా నాడు - విరజిమ్మెను శాంతిని నేడు‖ 2x సుధి ‖
Verse
వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే - ఆ...ఆ..ఆ......‖ 2x ‖
త్వరలో వచ్చును ఆరేడు - స్థిరపడుమా ఇక ఈనాడు‖ 2x సుధి ‖

Related Tags

ChristmasNativityPeace