Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sudinam Sarvajanulaku Samadhanam Sarva Jagathi

సుదినం సర్వజనులకు సమాధానం సర్వ జగతి

Sudinam Sarvajanulaku Samadhanam Sarva Jagathi

Chorus
సుదినం సర్వజనులకు సమాధానం సర్వ జగతికి
ప్రభు యేసుని జననమానాడు
వికసించెను మదిని నేడు‖ 2x ‖
Verse
చీకటి మరణంబులమయం ఈ మానవ జీవితమార్గం ఆ..‖ 2x ‖
పరముకు పధమై అరుదించె వెలుగై యేసుడు ఉదయించె‖ 2x ‖
Verse
కన్నీటితో నిండిన కనులన్ యిడుములనన్నిటిని తుడువన్ ఆ..‖ 2x ‖
ఉదయించెను కాంతిగనాడు విరజిమ్మెను శాంతిని నేడు‖ 2x ‖
Verse
వచ్చెను నరుడుగ ఆనాడు తెచ్చెను రక్షణ ఆనాడే ఆ..‖ 2x ‖
వచ్చును త్వరలో ఆ ఱేడు సిద్ధపడుమ ఇక యీనాడు‖ 2x ‖

Related Tags

ChristmasNativityPeace