Chorus
సుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడు
సిలువధారుడు విజయవీరుడు నా దేవుడు
Verse
దోషమెరుగని మనుజకుమారుడు
యేసునాధుడు రోషమున్న
యెహొవ సుతుడు నా దేవుడు‖ 2x ‖
Verse
పరమువిడిచిన త్యాగమూర్తి
యేసునాధుడు కరముచాచిన
మధ్యవర్తి నా దేవుడు
Verse
సత్యమున కాధారభూతుడు
యేసునాధుడు నిత్యము నా
స్తుతుల పాత్రుడు నా దేవుడు