Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sukhaduhkhalayatra Kaada Manavajivitamanta

సుఖదుఃఖాలయాత్ర కాదా మానవజీవితమంత

Sukhaduhkhalayatra Kaada Manavajivitamanta

Verse
సుఖదుఃఖాలయాత్ర - కాదా - మానవజీవితమంత
క్షణం క్షణంబీ - ధాత్రిలోన - క్రీస్తేసేనీ - సౌఖ్యం కాదా
Verse
వ్యాధి - బాధల్ - శ్రమల యందు నీలోవిచారమేల
అగ్నిలో మేలిమి - మెరయుట లేదా - ఆ మేలిమి - నీవేకాదా
Verse
కపట సహోదర - కుట్రలెన్నో - రహస్య ఆ - లోచనలెన్నో
క్రుంగజేయ - జూచునపుడు - క్రీస్తేసేనీ - కిచ్చును జయము
Verse
ప్రవక్తలు - అపొస్తలులు - విశ్వాసవీ - రులెందరో
పలువిధ కఠిన - బాధల ద్వారా - వెల్లగలేదా - ఓ నా ప్రియుడా
Verse
త్వరలో ప్రభువు - వస్తున్నాడు - తన సంఘవధు - వున్ కొనిపోవన్
త్వరగా సంసి - ద్ధంబగు ప్రియుడా - తగినరీ - తిన్ నేడే ప్రియుడా

Related Tags

FaithLifeSufferingEndurance