Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sundaruda Athishayudaa

సుందరుడా… అతిశయుడా

Sundaruda Athishayudaa

Verse
సుందరుడా… అతిశయుడా…
మహోన్నతుడా… నా ప్రియుడా‖ 4x ‖
Verse
పదివేలలో నీవు అతిసుందరుడవు
నా ప్రాణప్రియుడవు నీవే
షారోను పుష్పమా… లోయలోని పద్మమా…
నిను నేను కనుగొంటినే‖ 2x సుందరుడా ‖
Verse
నిను చూడాలని
నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను‖ 4x సుందరుడా ‖
Verse
యేసయ్యా నా యేసయ్యా
నీ వంటి వారెవ్వరు
యేసయ్యా నా యేసయ్యా
నీలాగ లేరెవ్వరు‖ 2x సుందరుడా ‖

Related Tags

WorshipDevotionalJesus