Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sundarudaa Athi Kaankshaneeyudaa

సుందరుడా అతి కాంక్షనీయుడా

Sundarudaa Athi Kaankshaneeyudaa

Lyricist: Kripal Mohan
Verse
సుందరుడా అతి కాంక్షనీయుడా
నా ప్రియా రక్షకుడా
పరిశుద్ధుడా నా ప్రాణ నాథుడా
నాదు విమోచకుడా
నీ స్వరము మధురం
నీ ముఖము మనోహరము‖ 2x సుందరుడా ‖
Verse
కనబడనిమ్ము వినబడనిమ్ము
నాదు స్నేహితుడా‖ 2x ‖
స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రియుడా నా ప్రాణ నాథుడా‖ 2x ‖

Related Tags

PraiseWorship