Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sundarudaa Athishayudaa Mahonnathudaa Naa Priyudaa

సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా

Sundarudaa Athishayudaa Mahonnathudaa Naa Priyudaa

Lyricist: Prathap Darshi
Chorus
సుందరుడా అతిశయుడా
మహోన్నతుడా నా ప్రియుడా
Pre-Chorus
పదివేలలో నీవు అతిసుందరుడవు
నా ప్రాణ ప్రియుడవు నీవే
శారోను పుష్పమా లోయలోని పద్మమా
నిను నేను కనుగొంటినే
Verse
నిను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను
Bridge
యేసయ్య నా యేసయ్యా
నీవంటి వారెవ్వరూ
యేసయ్య నా యేసయ్యా
నీలాగా లేరెవ్వరు

Related Tags

PraiseWorship