Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Suvaarthanu Chaatimpa Susamaymbidhi Yaenu

సువార్తను చాటింప సుసమయంబిది యేను

Suvaarthanu Chaatimpa Susamaymbidhi Yaenu

Verse
సువార్తను చాటింప - సు సమయంబిది యేను
శ్రీ యేసుని నామంబు - ఎంతో మధురము మనకు
Verse
సంతసమున సాగెదము - పురికొల్పుచు మనస్సులము
సంకటములు ఎన్నయిన - చనిపోవుటె మేలనుచు
Verse
సిలువను మోయుచు భుజమున్ - చేత సువార్తలనూని
లోకమునకు చాటెదము - ప్రశాంతుడగు యేసున్
Verse
త్రియేకునికే యిలలో - జయ మార్భటించెదము
జయశాలులుగా మేము - జగ దేవత నొణికింతుం
Verse
ప్రవక్తలలో ఘనుడు - పరమున దూతలు పొగడున్
నేత్రముల కాయన తార - అరుణోదయ నక్షత్రం
Verse
చిరునగవులతో మేము - చిందింతుము రక్తమును
హృదయాలు ప్రకాశించున్ - మనసానందంబిదియే

Related Tags

GospelEvangelismMission