Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Swaramethi Paadedhan Yesayya

స్వరమెత్తి పాడెదన్ యేసయ్య

Swaramethi Paadedhan Yesayya

Lyricist: Raja Mandru
Verse
స్వరమెత్తి పాడెదన్ యేసయ్య
నీ నామం పాడెదన్ యేసయ్య
పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో
నీ నామం పాడెదను
దేవా నిన్నే స్తుతించెదను
యేసు యేసు
నీవిచ్చిన స్వరముతో నీవిచ్చిన రాగముతో
నీ నామం పాడెదను దేవా
నీవిచ్చిన మనస్సుతో నీవిచ్చిన ఆత్మతో
నిన్ను సేవింతును దేవా
నీవు చూపే కృపతో నీవు చూపే కరుణతో
నిన్నే నే ప్రేమింతును దేవా
నీవు చూపే మార్గములో నీవు చూపే వెలుగులో
నిన్నే నే వెతికెదను దేవా

Related Tags

PraiseWorship