Chorus
స్వస్థపరచు యెహోవానీవే నీరక్తంతో మమ్ము కడుగు యేసయ్యా
మా ఆరోగ్యం నీవే - ఆదరణ నీవే - ఆనందం నీవేగా "స్వస్థ"‖ స్వస్థ ‖
Verse
ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము వదలి పోవును వ్యాది బాదలన్నీ
శ్రమపడువారిని సేదతీర్చి సమకూర్చుము వారికి ఘనవిజయం "స్వస్థ"‖ స్వస్థ ‖
Verse
పాపపు శాపము తొలగించుము అపవాది కట్లను విరిచివేయుము
క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ మహిమలో నిత్యము వశింపనిమ్ము "స్వస్థ"‖ స్వస్థ ‖