Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Talli Marachina Maruvani Deva Tandri Vidacha

తల్లి మరచిన మరువని దేవా తండ్రి విడచ

Talli Marachina Maruvani Deva Tandri Vidacha

Verse
తల్లి మరచిన మరువని దేవా తండ్రి విడచిన విఢువనిదేవ
ఏమని వర్ణింతును నీప్రేమను ఏమని వివరింతును
వెకువనె నిను వెదకెదను ప్రభు నీ నామము స్తుతియించుటకు
Verse
నీవు చేసితివి నాకేన్నో మేలులు
నాపై చూపితివి నీఫ్రేమను
తొలగిపొయేను నాకష్టాలన్నీ
ఆగిపొయేను నా కన్నీరు
తొడుగ నా నీడగ నడిపించును నజరేయుడు
Verse
తేలుసుకున్నాను నా శ్రమల ద్వార
ఏంతో మధురమైన నీ ప్రేమను
నీవున్న ఇంటిలొ ఏంతో ఆనందం
నీవు లేని ఇంటిలొ ఏంతో నరకము
విడువక ఎడబాయక నడిపించును నజరేయుడు

Related Tags

PraiseWorshipGods Love