Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Tambura Naada Svaramulathoda Taguvidini

తంబుర నాద స్వరములతోడ తగువిదిని

Tambura Naada Svaramulathoda Taguvidini

Verse
తంబుర నాద స్వరములతోడ
తగువిదిని నేను భజన చేసెద
అంబురంబున కెగసే పాటలు
హాయిగా హాయిగా పాడెద పాడెద
Verse
సితార స్వరమండలములతో శ్రీకర నిను భజన చేసెద
ప్రతి దినము నీ ప్రేమ గాదను ప్రస్తుతించి పాడెద పాడెద‖ 2x ‖
Verse
మృదంగ తాళద్వనులతోడ మృత్యుంజయ నిను భజన చేసెద
ఉదయ సాయంత్రములాయందు హొసన్నాయని పాడెద పాడెద‖ 2x ‖
Verse
పిల్లన గ్రోవి చల్లగ నుండి ఉల్లమున నిన్ను భజన చేసెద
ఉల్లమున నిను ఎల్లవేలల హల్లెలూయని పాడెద పాడెద‖ 2x ‖

Related Tags

PraiseWorship