Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Tarataralalalo Yugayugalalo Jagajagalalo

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో

Tarataralalalo Yugayugalalo Jagajagalalo

Chorus
తరతరాలలో. . యుగయుగాలలో. . జగజగాలలో. .
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
Verse
భూమిని పుట్టింపక మునుపు భూమికి పునాది లేనపుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
Verse
పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపం లేనపుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
Verse
సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
Verse
నిన్నా నేడు నిరంతరం ఒకటైయున్న దేవుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .

Related Tags

JesusEternityGodCreation