Verse
తల్లి మరచినా
తండ్రి విడిచినా
మరువని నా దేవుడు యేసయ్య
గుండె పగిలినా
మనసు చెదిరినా
ఓదార్చు నాధుడు యేసయ్య
Chorus
యేసయ్య
యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య
Verse
తల్లి మరచినా
తండ్రి విడిచినా
మరువని నా దేవుడు యేసయ్యా
గుండె పగిలినా
మనసు చెదిరినా
ఓదార్చు నాధుడు యేసయ్యా
Verse
ధనమున్నంతవరకు
స్నేహితులు ఉన్నారు
లేవని తెలిసి
నన్ను వదిలిపోయారు
ఉన్నంతవరకు
నన్ను వాడుకున్నారు
ఉపయోగపడనని
నన్ను వదిలిపోయారు
నా తండ్రి నాపై
నిజ ప్రేమ చూపి
నన్ను కౌగిలించుకున్నాడు
Chorus
యేసయ్య యేసయ్య యేసయ్యా
యేసయ్య యేసయ్య యేసయ్యా
Verse
తల్లి మరచినా
తండ్రి విడిచినా
విడువని నా దేవుడు యేసయ్యా
గుండె పగిలిన
మనసు చెదిరిన
ఓదార్చు నాధుడు యేసయ్యా ఆ
Verse
పుట్టివాడి నుండు
నన్ను త్రోసివేసావు
దీనతలో నన్ను అవమానపరిచావు
యేసయ్యను చూడాలని
ఆరాటపడ్డాను
కేకలు మానమని
నిరాశపరిచారుతా
దావీదు కుమారుడు
నాకేమిని
ఆత్మీయ కళ్ళను తెరిచాడు
Chorus
యేసయ్య యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య
Verse
తల్లి మరచినా
తండ్రి విడిచినా
విడువని నా దేవుడు యేసయ్య
గుండె పగిలినా
మనసు చెదిరినా
ఓదార్చు నాధుడు యేసయ్యా