Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thalli Thandri Evaru Marachina

తల్లి తండ్రి ఎవరు మరచినా

Thalli Thandri Evaru Marachina

Chorus
తల్లి తండ్రి ఎవరు మరచినా
మరువని నా యేసయ్య‖ 2x ‖
Verse
రక్త గాయాలతో నేనుండగా
ఆదరణ కొరకు నేను మొఱ్ఱపెట్టుగా
ఆదరణ కర్త యేసయ్య
ప్రత్యేక్ష మాయెనాకై‖ 2x తల్లి ‖
Verse
వస్త్ర హీనుడై నేనుండగా
దారిద్రతతో అలమటించగా‖ 2x ‖
ఆదరణ కర్త యేసయ్య
సంతోష వస్త్రమాయెగా‖ తల్లి ‖
Verse
పేదరికముతో నేనుండగా
ఆత్మీయ కరువుతో అలమటించగా‖ 2x ‖
ఆధరణకర్త యేసయ్య
ఐశ్వర్య మొసగినాకు

Related Tags

FaithComfortGods Love