Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thallithandrulevaraina Inti Peredhi Neekunnaa

తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా

Thallithandrulevaraina Inti Peredhi Neekunnaa

Chorus
తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా
పుట్టింది తోలినరుడే దేవునికి కుమారుడిగా
మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా
తల్లితండ్రు‖ తల్లితండ్రు ‖
Verse
ఆదామునైనా, ఆ హవ్వనైనా ఆ దేవుడే చేసాడుగా
ఆ ఒకని నుండే ఎ జాతియైన నరులందరు వచ్చారుగా
తల్లితండ్రి పెరుముందు ఇంటి పెరుంటే
ప్రతి తండ్రి పెరుముందు ఇంటి పేరుంటే
మన ఇంటికి పెరూ ఉంటె - ఆదాము ఇల్లే ఆ దేవుడే
తన ఇంటి పెరె ఆ దేవుడే
ఆదాము దేవునికి కుమారుడు
తల్లితండ్రు‖ తల్లితండ్రు ‖
Verse
ఆదాము హవ్వ తన తరము వారికి దేవుని సంతానమణి చెప్పారుగా
తమ పిల్లలంతా దేవుని కుమారులని ఆనాడు అందరికి చెప్పారుగా
నేడున్న ఇంటిపెరు ఎలా వచ్చిందనీయంటే
మన తండ్రి ఇంటి పేరే మనకొచ్చిదనియాంటే
మన ఇంటికి పెరు ఉంటె
ఆదాము తాండ్రే ఆ దేవుడే
ఆ ఇంటి పేరే మనకుండలీలే..
తల్లితండ్రు‖ తల్లితండ్రు ‖

Related Tags

GospelCreationIdentity