Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thambura Sithaara Naadamutho

తంబుర సితార నాదముతో

Thambura Sithaara Naadamutho

Verse
తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననిన స్వామికే‖ 2x తంబుర ‖
పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని‖ 2x ‖
విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే‖ తంబుర ‖
ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా‖ 2x ‖
నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా‖ తంబుర ‖

Related Tags

PraiseWorship