Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thana Rakthamtho Kadigi

తన రక్తంతో కడిగి

Thana Rakthamtho Kadigi

Lyricist: Stephen Son Undunty
Verse
తన రక్తంతో కడిగి
నీ ఆత్మతో నింపావు‖ 2x ‖
యేసయ్యా… నీవే శుద్ధుడా
Verse
తన రక్తంతో కడిగి
నీ ఆత్మతో నింపావు‖ 2x ‖
హోసన్నా నా యేసు రాజా
హల్లెలూయా నా జీవన దాతా‖ 4x ‖
Verse
యేసయ్యా
సిలువపై వేళాడితివా
నీ కలువరి ప్రేమ చూపించితివి‖ 2x ‖
సిలువపై వేళాడితివా
నా పాపమునంతా కడిగితివి
సిలువపై వేళాడితివా
నీ కలువరి ప్రేమ చూపించితివే‖ హోసన్నా ‖

Related Tags

WorshipRepentanceSalvation