Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thana Yakramamulaku Kshama Pana Nondinava

తన యక్రమములకు క్షమా పణ నొందినవ

Thana Yakramamulaku Kshama Pana Nondinava

Lyricist: Mallela David
Chorus
తన యక్రమములకు క్షమా పణ నొందినవాఁడు తన పాప ములకు
బ్రాయశ్చిత్తము బును బొందినవాఁడును ధణ్యుండౌ‖ తన ‖
Verse
దేవుని చేత ని ర్తోషిగఁ దీర్చఁ బడిన వాఁడు భావంబున లేశం
బయినను గ పటము లేనివాఁడును ధన్యుండౌ‖ తన ‖
Verse
మునునేని మౌని నై దిన దినమున నేనొనం చిన నా యార్త ధ్వనిచే
క్షీణిం చెను నా యెముకలు సకలం బకటా‖ తన ‖
Verse
రేయి పగలు నా మీఁ దను నీ చేయి భారమయ్యెఁ గాయము నందలి
సారము వేసవి కాలంబున నెండిన విధ మాయెను‖ తన ‖
Verse
కప్పుకొనకయే నీ యెదుటఁ గలుష మెప్పుకొంటి నొప్పుకొందు
ననుకొంటి నక్రమ మోర్పుతోడఁ బాపము మన్నించితి‖ తన ‖
Verse
కావున నీ సంద ర్శనపుఁ గాలమందు భక్తుల్ భావము రంజిల నినుఁ
బ్రార్థింత్రు ప్ర వాహంబులు వారలపైఁ బొరలవు‖ తన ‖
Verse
దాగు చోటు నీవే శ్రమలను దప్పించెద వీవే వేగ విమోచన గానంబులతో
విడువక నీవే యావరించెదవు‖ తన ‖
Verse
నీ కుపదేశింతు మార్గము నీకును బోధింతు నీ కాలోచన నేఁ జెప్పె
దను నీ మీఁదను దృష్టించి సతంబు,ను‖ దన ‖
Verse
జ్ఞానము లేనట్టి గుఱ్ఱమ ట్లైనను ఖరమువలె నైనను మీరుండకుఁ
డని కళ్లెము తో నెంతో బిగియింపఁబడవలెఁ‖ దన ‖
Verse
కలుగు ననేకములౌ వేద నలు కడు భక్తి విహీ నులకు నమిత కృప
దేవుని విశ్వా సులఁ జుట్టుకొని యుండు నిజంబుగ‖ దన ‖
Verse
సంతోషించుఁడి నీతి మంతులార సత్య స్వాంతులారా మీరంద
ఱత్యంత సంతోషంబున గానముఁ జేయుడి‖ తన ‖
Verse
జనక తనయ పరిశు ద్ధాత్మ కును మహిమము గల్గు మును పిప్పుడు
నెల్లప్పుడు యుగముగ ములకును దనరారును గాకామేన్‖ జనకతనయ ‖

Related Tags

RepentanceBlessingForgiveness